Asianet News TeluguAsianet News Telugu

Today panchangam: ఈ రోజు అమృత ఘడియలు ఏ సమయంలో ఉన్నాయంటే..

ఈ రోజు నవంబర్ 24వ తేదీన పంచాగం ఇలా ఉంది. ఈ పంచాగాన్ని మనకు  జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను) అందిస్తున్నారు.

Today 24th November 2023 panchangam ram
Author
First Published Nov 24, 2023, 4:36 AM IST

24నవంబర్ 2023 శుక్రవారం  పంచాంగం                                                                                                                                                                                                                               

క్షీరాబ్ది ద్వాదశి
తేది :    24  నవంబర్ 2023
శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం
శరదృతువు
కార్తీక మాసం
శుక్లపక్షం
శుక్రవారం
తిథి:- ద్వాదశి సా॥6.21 ని॥వరకు
నక్షత్రం:-  రేవతి సా॥4.04 ని॥వరకు
యోగం:- సిద్ధి ఉ॥9.49
కరణం:- బవ ఉ॥7.22 బాలవ సా॥6.21 ని॥వరకు కౌలవ తె.5.58 ని॥వరకు
అమృత ఘడియలు:- మ॥1.48 ని॥ల 3.18 ని॥వరకు
దుర్ముహూర్తం:-ఉ.08:26ని॥ల ఉ.09.10 ని॥వరకు  తిరిగి మ.12:08 ని॥ల మ.12.53 ని॥వరకు
వర్జ్యం:- లేదు
రాహుకాలం:-ఉ.10:30 ని॥ల మ.12:00 ని॥వరకు
యమగండం:- మ.3:00 ని॥ల సా.4:30 ని॥వరకు
సూర్యోదయం :- 6:13ని॥ లకు
సూర్యాస్తమయం:- 5.20 ని॥ లకు
 

Follow Us:
Download App:
  • android
  • ios