ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి సౌకర్యాలు సమకూర్చుకుంటారు. సౌకర్యాల వల్ల కొంత శ్రమ ఏర్పడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. గృహ నిర్మాణ పనుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఆహారం సమయానికి తీసుకునే ప్రయత్నం చేయాలి. అనారోగ్య సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి
మేషం : (అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : శ్రమతోపనులుపూర్తిచేస్తారు. పోటీలుఒత్తిడులుఉన్నాచికాకులుతప్పవు. శ్రమకుతగినగుర్తింపురాకపోవచ్చు. ఋణాలకోసంఆలోచనలుపెరుగుతుంది. అనారోగ్యసమస్యలుతలెత్తేసూచనలుకనబడుతున్నాయి. వ్యతిరేకప్రభావాలపైకొంతజాగ్రత్తగాఉండడంమంచిది.
వృషభం : (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు) : క్రియేటివిటీపెంచుకునేప్రయత్నంచేస్తారు. సంతానసమస్యలువచ్చేసూచనలుఉన్నాయి. మానసికప్రశాంతతనువెతుక్కునేప్రయత్నంచేస్తారు. ఆలోచనలకురూపకల్పనఏర్పడుతుంది. అనుకున్నపనులుప్రణాళికాబద్ధంగాపూర్తిచేసేపనుల్లోఉంటారు.
మిథునం : (మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సౌకర్యాలుసమకూర్చుకుంటారు. సౌకర్యాలవల్లకొంతశ్రమఏర్పడుతుంది. ప్రయాణాల్లోజాగ్రత్తఅవసరం. గృహనిర్మాణపనులవిషయంలోకొంతజాగ్రత్తఅవసరం. ఆహారంసమయానికితీసుకునేప్రయత్నంచేయాలి. అనారోగ్యసమస్యలుతలెత్తేసూచనలుఉన్నాయి.
కర్కాటకం : (పునర్వసు 4వపాదం, పుష్యమి, ఆశ్లేష) : మాతృవర్గీయులసహకారంకోసంప్రయత్నంచేస్తారు. లభిస్తుంది. కమ్యూనికేషన్స్విస్తరిస్తాయి. విద్యార్థులకుకొంతశ్రమఉన్నాఫలితంసాధిస్తారు. సంప్రదింపులకుఅనుకూలమైనసమయం. మీడియారంగంవారికిఅనుకూలమైనసమయంలభిస్తుంది. లపోహలకుకూడాఅవకాశంఏర్పడుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వపాదం) : వాగ్దానాలవల్లకొంతశ్రమఏర్పడుతుంది. దీనివలననిల్వధనాన్నికోల్పోతారు. కుటుంబసబంధాలుదూరమయ్యేఅవకాశంకనబడుతుంది. మధ్యవర్తిత్వాలుపనికిరావు. మాటల్లోతొందరపాటుపనికిరాదు. మౌనంగాఉండడంమేలు. అన్నిపనుల్లోజాగ్రత్తఅవసరం.
కన్య : (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : శారీరకశ్రమపెరుగుతుంది. శ్రమనుతట్టుకునినిలబడేప్రయత్నంచేయాలి. అనుకున్నపనులుసమయానికిపూర్తిచేయడంలోకొంతప్లానింగ్చేసుకోవాలి. అనవసరఒత్తిడులుదగ్గరికిరాకుండాచూసుకోవాలి. కార్యనిర్వహణదక్షతనుపెంచుకునేప్రయత్నంచేయాలి.
తుల : (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : విశ్రాంతికైప్రయత్నంచేస్తారు. అనవసరఖర్చులుపెరుగుతాయి. నిత్యావసరాలకోసంవెచ్చిస్తారు. ఆరోగ్యవిషయంలోఅప్రమత్తంగాఉండాలి. ప్రయాణాల్లోముందుజాగ్రత్తఅవసరం. విందులువినోదాల్లోపాల్గొంటారు. విహారయాత్రలపైదృష్టిసారిస్తారు.
వృశ్చికం : (విశాఖ 4వపాదం, అనూరాధ, జ్యేష్ఠ) : వ్యాపారంలోఅనుకూలతతగ్గుతుంది. లాభాలుఉన్నాఅశించినప్రయోజనాలుసిద్ధించవు. వేరువేరుప్రయోజనాలనుఆశిస్తారు. పెద్దవారితోకొంతఅనుకూలతఏర్పడుతుంది. తొందరపాటుపనికిరాదు. వేరువేరుప్రయోజనాలపైదృష్టిసారిస్తారు. ఆలోచనలనుఫలిస్తాయి.
ధనుస్సు : (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : వృత్తిఉద్యోగాదుల్లోఅనుకూలతకోసంప్రయత్నిస్తారు. అధికారులతోఅప్రమత్తతఅవసరం. సామాజికగౌరవంపెంచుకుంటారు. గుర్తింపులభిస్తుంది. వేరువేరురూపాల్లోఅనుకూలతఏర్పడుతుంది. అన్నిపనుల్లోనూఅనుకూలతఏర్పడుతుంది.
మకరం : (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : దూరప్రయాణాలపైదృష్టిసారిస్తారు. అనుకున్నపనులుపూర్తిచేయడంలోఒత్తిడిఅధికంఅవుతుంది. విద్యార్థులుశ్రమకులోనవుతారు. చేసేఅన్నిపనుల్లోనూసంతృప్తితక్కువగాఉంటుంది. ఉన్నతవిద్యలపైశ్రమఅధికంఅవుతుంది.
కుంభం : (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : అనుకోనిసమస్యలుతలెత్తేసూచనలు. అనవసరఖర్చులుచేస్తారు. ప్రయాణాల్లోఅప్రమత్తంగాఉండాలి. ఊహించనికష్టాలువస్తాయి. శ్రమరహితసంపాదనపైదృష్టిసారిస్తారు. అన్నిపనుల్లోనూజాగ్రత్తగామెలగాలి. వ్యాపారస్తులకుదానధర్మాలుఅధికంచేయాలి.
మీనం : (పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సామాజికఅనుబంధాల్లోలోపాలుఏర్పడతాయి. నూతనపరిచయస్తులతోఅనుకోనిఇబ్బందులు. భాగస్వామ్యవ్యవహరాల్లోతెలియనిసమస్యలువస్తాయి. కాంట్రాక్టువ్యవహారాల్లోఇబ్బందులువచ్చేసూచనలు. కొత్తపనులపైదృష్టిసారిస్తారు.
డా.ఎస్.ప్రతిభ
