ఈ సంవత్సరంలో అన్ని రాశుల వారి ఆదాయ, వ్యయ వివరాలు ఇలా ఉన్నాయి

స్వస్తి శ్రీ వికారి నామ సంవత్సర ఆదాయ వ్యయ రాజ పూజ్య అవమాన సూచిక (అన్ని రాశుల వారికి)

1.మేషం : ఆదాయం 14, వ్యయం 14 రాజ 3, అవ 6.

2. వృషభం : ఆదాయం 8, వ్యయం 8 రాజ 6, అవ 6.

3. మిథునం : ఆదాయం 11, వ్యయం 5, రాజ 2, అవ 2.

4. కర్కాటకం : ఆదాయం 5, వ్యయం 5 రాజ 5, అవ 2.

5. సింహం : ఆదాయం 8, వ్యయం 14 రాజ 1, అవ 5.

6. కన్య : ఆదాయం 11, వ్యయం 5 రాజ 4, అవ 5.

7. తుల : ఆదాయం 8, వ్యయం 8 రాజ 7, అవ 1.

8. వృశ్చికం : ఆదాయం 14, వ్యయం 14 రాజ 3, అవ 1.

9. ధనుస్సు : ఆదాయం 2, వ్యయం 8 రాజ 6, అవ 1.

10. మకరం : ఆదాయం 5, వ్యయం 2 రాజ 2, అవ 4.

11. కుంభం : ఆదాయం 2, వ్యయం 2 రాజ 5, అవ 4.

12. మీనం : ఆదాయం 2, వ్యయం 8 రాజ 1, అవ 7