మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్.. మేయర్ అభ్యర్ధుల్ని ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన జాబితాను పార్టీ బుధవారం విడుదల చేసింది.

మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్.. మేయర్ అభ్యర్ధుల్ని ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన జాబితాను పార్టీ బుధవారం విడుదల చేసింది.

మేయర్ అభ్యర్ధులు వీరే:

  • చిత్తూరు - అముద
  • తిరుపతి - శిరీష
  • అనంతపురం - వసీమ్ సలీమ్
  • కడప - సురేశ్ బాబు
  • కర్నూలు - రామయ్య
  • ఒంగోలు - సుజాత
  • గుంటూరు - మనోహర్ నాయుడు
  • విజయవాడ - భాగ్యలక్ష్మీ
  • విజయనగరం - విజయలక్ష్మీ

అయితే విశాఖ మేయర్‌గా హరి వెంకట కుమారి లేదా వంశీకృష్ణ శ్రీనివాస్‌లలో ఒకరిని ఎంపిక చేసే అవకాశం వుంది.