వైసీపీ ఎంపీల రాజీనామాలకు స్పీకర్ ఆమోదం

Ysrcp Mp's resignations accepted
Highlights

ఉప ఎన్నికలు లేనట్టేనా?

అమరావతి: వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీల రాజీనామాలను ఆమోదించినట్టుగా వైసీపీ
ఎంపీలకు స్పీకర్ సుమిత్రా మహజన్ తమకు చెప్పారని వైసీపీ ఎంపీలు ప్రకటించారు.

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు  
బుధవారం నాడు స్పీకర్ ఛాంబర్ కార్యాలయంలో సుమిత్రామహాజన్ ను కలిశారు.

ఏప్రిల్ 6వ తేదిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ముగింపు రోజున వైసీపీ ఎంపీలు
రాజీనామాలు చేశారు.

ఇప్పటికే మూడు దఫాలు స్పీకర్ సుమిత్రా మహజన్ తో  వైసీపీ ఎంపీలు
సమావేశమయ్యారు. రాజీనామాల విషయంలో  బావోద్వేగంతో తీసుకొన్న నిర్ణయం
కారణంగా  మూడు దఫాలు చర్చించారు. ఇవాళ వైసీపీ ఎంపీల రాజీనామాలను
ఆమోదించేందుకు సుముఖంగా ఉన్నారని ఈ విషయాన్ని స్పీకర్ తమకు చెప్పారని వైసీపీ
ఎంపీలు చెప్పారు.

రాజీనామాలకు సంబంధించి ఎంపీలు వ్యక్తిగతంగా లేఖలు పంపాలని స్పీకర్ తమను
కోరారని  వైసీపీ ఎంపీ  మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు. రాజీనామాల విషయంలో తమ
నిర్ణయంలో మార్పులు లేవని స్పీకర్ కు చెప్పినట్టు ఆయన చెప్పారు. ఉప ఎన్నికలు వస్తే
ఎదుర్కొనే దమ్ము చంద్రబాబునాయుడుకు లేదన్నారు..

ఎదుర్కొనే దమ్ము చంద్రబాబునాయుడుకు లేదన్నారు.
 
తమతో పాటు తమ పార్టీ నుండి టిడిపిలో చేరిన ముగ్గురు ఎంపీలపై కూడ చర్యలు తీసుకోవాలని తాము కూడ స్పీకర్ ను కోరినట్టు వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి చెప్పారు. అయితే ఈ విషయమై కమిటీ చైర్మెన్ తో చర్చించనున్నట్టు చెప్పారు.

loader