Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ జగన్‌కు షాక్.. వైసీపీకి ఎంపీ వల్లభనేని బాలశౌరి రాజీనామా

ఎన్నికల వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి రాజీనామా చేశారు. 
 

ys jagan mohan reddy : machilipatnam mp vallabhaneni balashowry resign to ysrcp ksp
Author
First Published Jan 13, 2024, 6:07 PM IST

ఎన్నికల వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి రాజీనామా చేశారు. కాగా.. ప్రస్తుత బందర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నానితో బాలశౌరికి గత కొంతకాలంగా విభేదాలున్నాయి. ఈ క్రమంలోనే ఆయన జనసేనలో చేరుతారనే టాక్ గత కొంతకాలంగా వినిపిస్తోంది. ఆ పార్టీ నుంచి మచిలీపట్నం ఎంపీగా లేదంటే అవనిగడ్డ, పొన్నూరు అసెంబ్లీ టికెట్ కావాలని బాలశౌరి డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై క్లారిటీ వచ్చిన తక్షణం బాలశౌరి జనసేనలో చేరే అవకాశం వుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios