విజయవాడలో వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరుగబోతోంది. జూలై 8, 9 తేదీల్లో ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటించారు. అంతుకు ముందు అంటే జూన్ 19, 20, 21 తేదీల్లో జిల్లాల స్ధాయిలో ప్లీనరీ జరుగుతుందన్నారు.

విజయవాడలో వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరుగబోతోంది. జూలై 8, 9 తేదీల్లో ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటించారు. అంతుకు ముందు అంటే జూన్ 19, 20, 21 తేదీల్లో జిల్లాల స్ధాయిలో ప్లీనరీ జరుగుతుందన్నారు. అదే విధంగా ఈనెలాఖరులోగా నియోజకవర్గస్ధాయి సమావేశాలు కూడా నిర్వహించకుంటామని చెప్పారు. జిల్లాస్ధాయి సమావేశాల్లోనే రాష్ట్రస్ధాయి సమస్యలు, పరిష్కారాలు తదితరాలపై కూలం కుషంగా చర్చించనున్నట్లు ఉమ్మారెడ్డి చెప్పారు.వీళ్లు ప్లీనరీ జరపాలని అనుకుంటున్నారు సరే ఇంతకీ ప్రభుత్వం అనుమతిస్తుందా లేదా అన్నది కీలకం.