కూతురితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని కట్టుకున్న భర్తను కడతేర్చిందో ఇల్లాలు. చెంబుతో కొట్టి చంపింది.
కోనసీమ : కోనసీమ, అయినవిల్లి లంకలో దారుణ ఘటన జరిగింది. ఓ భార్య భర్తను చెంబుతో కొట్టి చంపింది. భర్త మద్యం మత్తులో కూతురితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని దారుణానికి ఒడిగట్టింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
