కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో దారుణమైన సంఘటన వెలుగు చూసింది. కోరిక తీర్చాలంటూ ఓ గ్రామ వాలంటీర్ మహిళ చేయి పట్టుకున్నాడు. బండి ఆత్మకూరు మండలం బి. కోడూరు గ్రామానికి చెందిన మహిళను అదే గ్రామానికి చెందిన వాలంటీర్ సుభాన్ కోరిక తీర్చాలని వేధించాడు. బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి పోలీసులు చేశారు. 

వాలంటీర్​ను అరెస్టు చేసినట్లు నంద్యాల సీఐ మల్లికార్జున తెలిపారు.

ఈ వీడియో చూడండి...

"