ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ సభ్యత్వ నమోదును ప్రారంభించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. విజయవాడలోని ఐలాపురం కన్వెన్షన్‌లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు, మాజీ మంత్రి మాణిక్యాలరావు, బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.