కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ విద్యార్ధి నేతకు బెదిరింపులు వచ్చాయి. విద్యార్ధి నేత శ్రీరాములును వీసీ అన్న కుమారుడు రాజీవ్ ఫోన్ చేసి బెదిరించాడు. ఆందోళనలతో ఇబ్బందిపెడితే నరికేస్తామంటూ బెదిరించినట్లుగా తెలుస్తోంది

కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ విద్యార్ధి నేతకు బెదిరింపులు వచ్చాయి. విద్యార్ధి నేత శ్రీరాములును వీసీ అన్న కుమారుడు రాజీవ్ ఫోన్ చేసి బెదిరించాడు. ఆందోళనలతో ఇబ్బందిపెడితే నరికేస్తామంటూ బెదిరించినట్లుగా తెలుస్తోంది. అలాగే వీసీకి క్షమాపణ చెప్పకుంటే అంతు చూస్తామంటూ రాజీవ్ హెచ్చరించాడు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred