ఇవేవీ చాలవన్నట్లుగా చిన్న పిల్లలను కూడా ప్రచారంలోకి దింపారు.

నంద్యాలలో టిడిపి ప్రచారంలో కొత్తపుంతలను తొక్కుతోంది. ఒకవైపు మంత్రులను, నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇంకోవైపు అధికార యంత్రాంగాన్ని కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇవేవీ చాలవన్నట్లుగా చిన్న పిల్లలను కూడా ప్రచారంలోకి దింపారు. ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం చిన్న పిల్లలను ప్రచారంలోకి దింపకూడదు. అయితే ఏ నిబంధనను పట్టించుకోని టిడిపి ఇ సి నిబందనను మాత్రం ఆచరిస్తుందా? టిడిపినే కాదు ఎవరు చేయించినా తప్పే.మీరే చూడండి ప్రచారం గురించి పిల్లలు ఏం చెబుతున్నారో ?