Asianet News TeluguAsianet News Telugu

విజయవాడ: టీడీపీ సీనియర్ నేత కాట్రగడ్డ బాబు కన్నుమూత

కృష్ణాజిల్లాలో (krishna district) తెలుగుదేశం (telugu desam party) పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విజయవాడకు (vijayawada) చెందిన టీడీపీ (tdp) సీనియర్ నేత కాట్రగడ్డ బాబు (katragadda babu) కన్నుమూశారు. శనివారం ఒక్కసారిగా గుండెపోటుకు గురవ్వడంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. 
 

tdp senior leader katragadda babu passed away in vijayawada
Author
Vijayawada, First Published Oct 23, 2021, 8:44 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కృష్ణాజిల్లాలో (krishna district) తెలుగుదేశం (telugu desam party) పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విజయవాడకు (vijayawada) చెందిన టీడీపీ (tdp) సీనియర్ నేత కాట్రగడ్డ బాబు (katragadda babu) కన్నుమూశారు. శనివారం ఒక్కసారిగా గుండెపోటుకు గురవ్వడంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios