Asianet News TeluguAsianet News Telugu

పరిషత్ ఎన్నికలపై ఏపీ ఎస్ఈసీ మీటింగ్: టీడీపీ, బీజేపీ, జనసేన బహిష్కరణ

ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశానికి ప్రధాన పార్టీలు ఈ సమావేశాన్ని బహిష్కరించాయి.  
 

TDP BJP Janasena boycotted  all party meeting with SEC
Author
Guntur, First Published Apr 2, 2021, 11:28 AM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశానికి ప్రధాన పార్టీలు ఈ సమావేశాన్ని బహిష్కరించాయి.  అఖిలపక్ష సమావేశం నిర్వహించడానికి ముందే పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడంపై ప్రధాన పార్టీలు  తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 

 

ఎన్నికల విషయమై చర్చించాలని సమావేశాన్ని ఏర్పాటు చేసి అంతకుముందే ఎలా ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు.ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ టీడీపీ, జనసేన, బీజేపీలు ఈ సమావేశాన్ని బహిష్కరించాయి.

ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ టీడీపీ, జనసేన, బీజేపీలు ఈ సమావేశాన్ని బహిష్కరించాయి.ఈ సమావేశానికి వైసీపీ, కాంగ్రెస్, సీపీఎం ల ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశానికి హాజరైన పార్టీల ప్రతినిధులు పరిషత్ ఎన్నికల నిర్వహణపై   ఎస్ఈసీకి సూచనలు చేసే అవకాశం ఉంది.. కరోనా విషయంలో కూడ పార్టీల ప్రతినిధులు కూడ ఎస్ఈసీతో పార్టీల నేతలు చర్చించే అవకాశం ఉంది .

 

Follow Us:
Download App:
  • android
  • ios