తాడిపత్రి సీఐ ఆనందరావు తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. దీనిమీద పోలీసులు విచారణ చేపట్టారు.
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా, తాడిపత్రి సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లోనే ఉరివేసుకుని ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు. అతని మృతికి పని ఒత్తిడే కారణం అని కుటుంబ సభ్యులు అంటున్నారు. తాడిపత్రి సీఐ ఆనందరావు ఆత్మహత్య ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
