అశోక్ గజపతిరాజుకు అవమానం

అశోక్ గజపతిరాజుకు అవమానం

టిడిపి సినీయర్ నేత, కేంద్రమాజీ మంత్రి అశోక్ గజపతికి చేదు అనుభవం ఎదురైంది. అదికూడా ఎక్కడో కాదు. స్వయానా విజయనగరం జిల్లాలోనే. ఇంతకీ విషయం ఏమిటంటే, జిల్లాలోని భోగాపురం మండలంలో గురువారం రాజుగారి పర్యటనుంది. అందుకని రాజుగారి మద్దతుదారులు ఓ భారీ పోస్టర్ ను ముద్రించారు. అందులో ఏముందో మీరే చదవండి. రాజుగారి మీదున్న అభిమానంతో అత్యుత్సాహానికి పోయి చివరకు రాజుగారికి తీరని అవమానాన్ని మిగిల్చాని పార్టీలోని వారే వాపోతున్నారు. పై పోస్టర్లో రాజుగారి ఘనత గురించి ఏమి రాసారో మీరే చదవండి.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos