ఆంధ్రప్రదేశ్ లో జెడ్పీ, ఎంపిపిల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలనను ప్రభుత్వం పొడిగించింది.  మరో ఆరు నెలలు పాటు పాలన పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఏపీలోని మండల పరిషత్ లలో జూలై 3 వరకు, జిల్లా పరిషత్ లలో జూలై 4 వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. 

ఈ మేరు పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల్ కృష్ణ ద్వివేది 
ఉత్తర్వులు జారీ చేశారు.