ఏప్రిల్ 14న విజయవాడు వన్‌టౌన్ చేపల మార్కెట్ దగ్గర రోడ్డు కుంగింది. ఇది జరిగి నెల రోజులు కాలేదు. మళ్లీ ఇపుడు ఆంధ్రా రాజధానిగా వ్యవహరిస్తున్న విజయవాడు రోఢ్డు ఇలా కుంగింది. వన్ టౌన్ వాగు సెంటర్లో రోడ్ మద్యలో పడిన గొయ్యి..దీనితో వన్ టౌన్ రోడ్లపై వెళ్లాలంటే భయభ్రాంతులకి గురవుతున్న ప్రజలు... ఎపుడు ఎలా కుంగుతుందో తెలియక. దీనికి తోడు చెన్నైరోడ్ల మీద ఏంజరిగిందో  నగరవాసులంతా చూసిందే. వీడియో చూడండి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred