రైతు నాయకుడు ఆచార్య రంగా ను స్మరించుకునేందుకు చంద్రబాబు  సంశయించారని  రఘవీరా అంటున్నారు

రైతాంగ ఉద్యమపితగా గుర్తింపు పొందిన ఆచార్య రంగాను స్మరించుకోవాలన్న ధ్యాస లేక పోవడం సిగ్గుచేటు - కాంగ్రెస్