అందరినీ ఆకట్టుకుంటున్న పోస్టర్

First Published 5, Apr 2018, 9:51 AM IST
Poster being attracted by the public
Highlights
పేదలందరికీ ఇళ్ళు అనేక పథకంలో భాగంగా ప్రభుత్వం లక్షలాది ఇళ్ళను నిర్మించాలనుకుంది.

నెల్లూరు పట్టణంలో వెలసిన ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. పేదలందరికీ ఇళ్ళు అనేక పథకంలో భాగంగా ప్రభుత్వం లక్షలాది ఇళ్ళను నిర్మించాలనుకుంది. అందుకు లబ్దిదారుల నుండి కూడా కొంత సొమ్మును కట్టించుకుంటోంది. కట్టాల్సిన డబ్బులు ఎక్కువుగా ఉందని లబ్దిదారులు మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. తెలంగాణా అయినా ఏపిలో అయినా అమలు చేయాల్సింది ఒకే పథకం.  పథకాన్ని అమలు చేయటంలో  రెండు ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు బోర్డును చూస్తే తెలిసిపోతుంది. మీరే చూడండి ఎంత వ్యత్యాసమో?

loader