రాజకీయాల్లో యాక్టివ్ గా సినిప్రముఖుడు పోసాని కృష్ణమురళి దుమ్ముదులిపేశారు. టిడిపికి మద్దతిచ్చే టివి ఛానల్లో ప్రత్యేకహోదాపై మాట్లాడుతూ చంద్రబాబునాయుడుతో పాటు సదరు ఛానల్ ను కూడా వాయించేశారు. ప్రత్యకహాద కోసం ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలు అందరూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ప్రధానమంత్రి నరేంద్రమోడి తప్పకుండా దిగివస్తారంటూ చెప్పారు. పోసాని ఏం చెప్పారో మీరే చూడండి.. పొట్టి శ్రీరాములు 58    రోజుల పాటు ఆమరణ నిరాాహార దీక్ష చేశాడు.అలాగ ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎం  ఎల్ సిలు కూడా ఆమరణ నిరా హార దీక్ష పూనుకోవాలి. అన్నిరోజులు కాకపోయినా, కనీసం 25 నుంచి 30రోెజులు చేస్తే చాలు,  10  రోజుల్లో షుగర్ తో వున్న వాళ్ల ంతా రాలిపోతారు. అపుడు మోదీ దిగివస్తాడు అని పోసాని సెన్సేషనల్ కామెట్ చేశాడు. ఇది గో వీడియో...