తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బీటెక్ రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను చెన్నైలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు  తెలిపారు. ఛలో పులివెందుల కార్యక్రమాన్ని పురస్కరించుకుని ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు రవిని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.