ఇళ్ళు నిర్మించుకోవటానికి స్ధలం లేకపోవటం, స్ధలం దొరికినా నర్మించుకునేంత స్తోమత లేకపోవటం, ఒంటరి బ్రతుకులలాంటి వాటి వల్ల జనాలు కూడా ఇటువంటి వాటితో సర్దుకుపోతున్నారు.
టెక్నాలజీ అభివృద్ధి చెందుతోందని సంతోషించాలో లేక మానవ జీవితాలు ఇలాగ కుచించుకుపోతున్నందుకు ఏడవాలో అర్ధం కావటం లేదు. సాంకేతిక అభివృద్ధి పేరుతో మనుషుల మధ్య మానవ సంబంధాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. అందుకు ఉదాహరణే ఈ వీడియో. మీరు చూస్తున్నది సింగపూర్లోని మనుషులు ఎంత ఇరుకైన జీవనం జీవిస్తున్నారనేందుకు ఓ నిదర్శనం. ఇదే విధమైన జీవన విధానం చైనా, జపాన్ దేశాల్లో ఎప్పటి నుండో ఉంది.
ఇళ్ళు నిర్మించుకోవటానికి స్ధలం లేకపోవటం, స్ధలం దొరికినా నర్మించుకునేంత స్తోమత లేకపోవటం, ఒంటరి బ్రతుకులలాంటి వాటి వల్ల జనాలు కూడా ఇటువంటి వాటితో సర్దుకుపోతున్నారు. పరిస్ధితి ఇలాగే కొనసాగితే బహుశా మన దగ్గర కూడా ఇటువంటివి రావటానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు.
