కాచిగూడ-గుంటూరు  ఎక్స్ ప్రెస్   రైలులో  కత్తితో బెదిరించి ప్రయాణీకులను  దోచుకునేందుకు  దొంగ ప్రయత్నించాడు.   ఈ రైలులో  ప్రయాణీకులు  దొంగను బంధించి పోలీసులకు అప్పగించారు.

కర్నూల్: కాచిగూడ- గుంటూరు ఎక్స్ ప్రెస్ రైలులో దోపీడీకి ఓ దొంగ ప్రయత్నించాడు. కత్తితో బెదిరించి ప్రయాణీకులను దోచుకొనేందుకు ప్రయత్నించాడు. అయితే మూకుమ్మడిగా ప్రయాణీకులు దొంగపై దాడి చేశారు. కత్తిని లాక్కొని దొంగను బంధించారు. నంద్యాల రైల్వేస్టేషన్ లో పోలీసులకు అప్పగించారు.