సారాంశం

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి ఎన్ఎంసీ షాకిచ్చింది. ఆయన యాజమాన్యంలో నడుస్తున్న మెడికల్ కాజేజీ గుర్తింపు రద్దు చేసింది.

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి ఎన్ఎంసీ షాకిచ్చింది. ఆయన యాజమాన్యంలో నడుస్తున్న మెడికల్ కాజేజీ గుర్తింపు రద్దు చేసింది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లు నిలిపివేయాలని ఎన్ఎంసీ ఆదేశించింది. ఈ మేరకు తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.