Asianet News TeluguAsianet News Telugu

హైకోర్టు పనులను పరిశీలించిన మంత్రి నారాయణ (వీడియో)

అమరావతి: ఫిబ్రవరి 3వ తేదీన ప్రారంభోత్సవం జరుపుకోనున్న హైకోర్టు నిర్మాణాన్ని మంత్రి నారాయణ పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. హైకోర్టు ఎదురుగా నిర్మిస్తున్న సభా వేదికను ను కూడా పరిశీలించారు. 

అమరావతి: ఫిబ్రవరి 3వ తేదీన ప్రారంభోత్సవం జరుపుకోనున్న హైకోర్టు నిర్మాణాన్ని మంత్రి నారాయణ పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. హైకోర్టు ఎదురుగా నిర్మిస్తున్న సభా వేదికను ను కూడా పరిశీలించారు. ఏర్పాట్లపై గుంటూరు కలెక్టర్ కోన శ్రీధర్, crda కమిషనర్ శ్రీధర్ ను అడిగి తెలుసుకున్నారు. సభ  ఏర్పాట్లను పరిశీలించారు.