ఏపీ కర్ణాటక సరిహద్దుల్లో పేకాట ఆడుతున్న హిందూపురం ఎమ్మెల్యే  బాలకృష్ణ పీఏ  బాలాజీని పోలీసులు అరెస్ట్ చేశారు.

హిందూపురం: ఆంధ్రప్రదేశ్-కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు దాడులు చేశారు.ఈ దాడుల్లో హిందూపురం ఎమ్మెల్యే Balakrishna పీఏ Blaji ని పోలీసులు అరెస్టయ్యారు. బాలాజీ సహా పలువురిని పోలీసులు arrest చేశారు. అరెస్టైనవారిలో బాలాజీ సహా పలువురు రాజకీయ నేతలున్నారు.andhra pradesh-Karnataka సరిహద్దుల్లోని నగిరేర వద్ద 19 మంది రాజకీయ ప్రముఖులు, ఉద్యోగులను అరెస్ట్ చేశారు పోలీసులు.నిందితులను గుడిబండ కోర్టుకు తీసుకెళ్లారు పోలీసులు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred