ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో ఓ వ్యక్తి వరదలో గల్లంతయ్యాడు. తూర్పు కాలువలో గుటాలకు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి మద్యం మత్తుల్లో వాగు దాటేందుకు యత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో ఓ వ్యక్తి వరదలో గల్లంతయ్యాడు. తూర్పు కాలువలో గుటాలకు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి మద్యం మత్తుల్లో వాగు దాటేందుకు యత్నించాడు. అయితే వాగు ఉద్ధృతి ఎక్కువగా వుండటంతో నాగేశ్వరరావు వరద నీటిలో కొట్టుకుపోయాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
