జరుగుతున్న దొంగతనాల్లో మోబైల్ ఫోన్ చోరీలు కూడా పెరిగిపోతున్నాయ్. అయితే, మొబైల్ ఫోన్ దొంగతానాల్లో కూడా చాలా టెక్నిక్ అవసరం. జేబుదొంగలకు ఉన్నట్లే చాకచక్యం, నేర్పు, వేగం చాలా అవసరం. క్రింద ఉన్న వీడియో చూస్తే మీకే తెలుస్తుంది మొబైల్ ఫోన్లు ఎలా కొట్టేస్తున్నారో