నెల్లూరులో శిలువ యాత్ర

నెల్లూరు ఫత్తే ఖాన్ పేట అంథోని చర్చిలో గుడ్ ఫ్రైడే సందర్బంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శిలువ యాత్రలో పాల్గొన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఆయన శిలువ మోసి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.

కార్యక్రమంలో వైసిపి నగర ప్రధాన కార్యదర్శి కడియం పాటి చిన్నా, జిల్లా కార్యదర్శి మందా పెద్ద బాబు, జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి కుమార్ హరికుమార్ తదితరులు పాల్గొన్నారు.