ఈ రోజు ఢిల్లీ పర్యటనలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ మెట్రో రైలులో పర్యటించారు.
ఈ రోజు ఢిల్లీ పర్యటనలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ మెట్రో రైలులో పర్యటించారు. ఆయన వెంబడి పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, రాజంపేట లోక్ సభ్యుడు మిధున్ రెడ్డి కూడా ఉన్నారు.

ఢిల్లీ మెట్రో రైలు బోగీలో...

