చంద్రబాబు మీద ఎన్టీయార్ బాంబ్ వేసిన జగన్ (వీడియో)

jagan stages a coup against naidu from NTR  native place nimmakuru
Highlights

చంద్రబాబు మీద ఎన్టీయార్ బాంబ్ వేసిన జగన్  (వీడియో)

కృష్ణా జిల్లాకు నందమూరి తారక రామారావు పేరు పెడతానని ప్రతిపక్ష నేత , వైసిపిఅధ్యక్షుడు వైఎస్  జగన్మోన్ రెడ్డి ప్రకటించారు. ఈ రోజు ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరును జగన్  సందర్శించారు. నిమ్మకూరులో నీరు-చెట్టు కార్యక్రమంలో జరుగుతున్న దోపిడీని, అవినీతిని గ్రామస్థులు జగన్  దృష్టికి తెచ్చారు. స్వయానా నందమూరి కుటుంబ సభ్యులే ఆయనను కలుసుకుని ఈ వివరాలందించారు.  తన దోపిడీకి ఆఖరికి స్వర్గీయ ఎన్టీఆర్ స్వగ్రామాన్నికూడా  చంద్రబాబు ప్రభుత్వం వదలలేదని వారు ఆరోపించారు.

 

loader