ఆంధ్రప్రదేశ్‌లో ఐదు ప్రాంతీయ బోర్డులు ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . ఆయా బోర్డులకు ఛైర్మన్లను సైతం ఖరారు చేసింది.  అలాగే ఈ ఐదు బోర్డులకు హెడ్‌గా ధర్మాన ప్రసాదరావు నేతృత్వం వహిస్తారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

1. కృష్ణా-గుంటూరు డెవలప్‌మెంట్ బోర్డు: పార్థసారథి
2. రాయలసీమ డెవలప్‌మెంట్ బోర్డు: అనంత వెంకట్రామిరెడ్డి
3. ప్రకాశం-నెల్లూరు డెవలప్‌మెంట్ బోర్డు: కాకాణి గోవర్థన్ రెడ్డి
4. ఉభయ గోదావరి జిల్లాల డెవలప్‌మెంట్ బోర్డు: దాడిశెట్టి రాజా