Asianet News TeluguAsianet News Telugu

సుచరితకు హోంశాఖ: మంత్రుల శాఖలివే

ఏపీ సీఎం వైఎస్ జగన్  తన మంత్రివర్గ సభ్యులకు శాఖలను కేటాయించారు. ఐదుగురికి డిప్యూటీ సీఎం హోదాను కల్పించారు. మంత్రుల శాఖలకు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు.
 

jagan allots portfolios to his cabinet ministers
Author
Amaravathi, First Published Jun 8, 2019, 4:03 PM IST

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్  తన మంత్రివర్గ సభ్యులకు శాఖలను కేటాయించారు. ఐదుగురికి డిప్యూటీ సీఎం హోదాను కల్పించారు. మంత్రుల శాఖలకు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు.

పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని, అంజాద్ బాషా,  నారాయణ స్వామి,పుష్ప శ్రీవాణి,ధర్మాన కృష్ణ దాస్‌లకు  డిప్యూటీ సీఎం హోదాలను ఇచ్చారు. ముందుగా ప్రకటించినట్టుగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజిక వర్గాలకు డిప్యూటీ సీఎం పదవిని జగన్ కట్టబెట్టారు.


1. ధర్మాన కృష్ణదాస్- రోడ్లు భవనాలు
2.బొత్స సత్యనారాయణ- మున్సిపల్ , పట్టణాభివృద్ధి శాఖ
3.పుష్ఫశ్రీవాణి - గిరిజన సంక్షేమ శాఖ
4.ఆవంతి శ్రీనివాస్-పర్యాటక ,యూత్ అడ్వాన్స్‌మెంట్
5.పిల్లి సుభాష్ చంద్రబోస్- రెవెన్యూ
6.శ్రీరంగనాథరాజు-గృహనిర్మాణ 
7.తానేటీ వనిత- మహిళా శిశు సంక్షేమ
8. కొడాలి నాని-పౌరసరఫరాల 
9. పేర్నినాని- రవాణా, సమాచార శాఖ
10. వెల్లంపల్లి శ్రీనివాస్-దేవాదాయ ధర్మదాయ 
11.మేకతోటి సుచరిత- హోంశాఖ
12.మోపిదేవి వెంకటరమణ- పశుసంవర్థక, మత్స్యశాఖ
13.బాలినేని శ్రీనివాస్ రెడ్డి- అటవీ, పర్యావరణం , ఇంధనం, సైన్స్ అండ్ టెక్నాలజీ
14. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి-పంచాయితీరాజ్& రూరల్ డెవలప్ మెంట్, గనులు, భూగర్భశాఖ
15.ఆదిమూలం సురేష్- విద్యాశాఖ
16.అనిల్ కుమార్- ఇరిగేషన్ 
17.మేకపాటి గౌతంరెడ్డి-పరిశ్రమలు, వాణిజ్యం ,ఐటీ శాఖ
18.కె. నారాయణస్వామి- ఎక్సైజ్ కమర్షియల్ 
19.బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి- ఆర్థిక , ప్లానింగ్, శాసనసభ వ్యవహరాలు
20.గుమ్మనూరు జయరామ్- కార్మిక, ఉపాధి , శిక్షణ, కర్మాగారాలు 
21.అంజద్ భాషా- మైనార్టీ సంక్షేమ 
22.ఎం. సూర్యనారాయణ- బీసీ సంక్షేమ శాఖ
23. పినిపె విశ్వరూప్- సాంఘీక సంక్షేమ సంక్షేమశాఖ
24.ఆళ్లనాని- వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, మెడికల్ ఎడ్యుకేషన్
25.కన్నబాబు- వ్యవసాయం
 

Follow Us:
Download App:
  • android
  • ios