దూరప్రయాణాలకు విమానంలో ఎంచక్కా ఎగిరిపోవటమే  కాకుండా అవసరమైతే రోడ్డు మీద కారులాగ కూడా పరుగులు పెడుతుంది.

మానవుని మేధస్సు, సృజనకు ఆకాశమే హద్దు. రోడ్డు ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెడుతూ పలువురు సాంకేతికనిపుణులు ఆవిష్కరణలతో పోటీ పడుతున్నారు. అటువంటి ఆవిష్కరణలకు ఓ కొత్త రూపమే ఈ విమానం కమ్ కారు. దూరప్రయాణాలకు విమానంలో ఎంచక్కా ఎగిరిపోవటమే కాకుండా అవసరమైతే రోడ్డు మీద కారులాగ కూడా పరుగులు పెడుతుంది. ఇంకా జనాలకు పూర్తిస్ధాయిలో అందుబాటులోకి రాలేదనుకోండి. త్వరలో వచ్చే అవకాశాలున్నాయి.