తిరుపతిలోని ఓ సాల్వెంట్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. 

తిరుపతి : ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి గాజుల మండ్యంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మల్లాడి డ్రగ్స్ కంపెనీ సాల్వెంట్ ప్లాంట్ లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. అయితే, ప్రమాదం సమయంలో సాల్వెంట్ ప్లాంట్ లో ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred