కాకినాడలో ఓ బంగారు దుకాణ యజమాని జనాలకు రూ.6కోట్లకు కుచ్చుటోపీ పెట్టాడు. చీటీలు, రుణాల పేరుతో వసూలు చేసిన డబ్బుతో పరారయ్యాడు.
కాకినాడ : ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో ఓ గోల్డ్ షాప్ యజమాని రూ.6 కోట్లతో పరారయ్యాడు. చీటీలు, రుణాలకు అధిక వడ్డీ ఇస్తానని జనాల దగ్గర డబ్బులు వసూలు చేసిన వీరబాబు అనే బంగారు దుకాణ యజమాని.. బోర్డు తిప్పేశాడు. ధీంతో అతని దగ్గర డబ్బులు పెట్టిన చాలామంది లబో దిబో మంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
