Asianet News TeluguAsianet News Telugu

కృష్ణా జిల్లా: నూజివీడులో గ్యాస్ పైప్‌లైన్ లీక్.. భారీగా ఎగసిపడుతున్న మంటలు

కృష్ణా జిల్లా (krishna district) నూజివీడులో (nuzvid) మెగా గ్యాస్ పైప్‌లైన్ (gas pipe line leak) లీకైంది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మరోవైపు హనుమాన్ జంక్షన్ (hanuman junction)  రోడ్డులో గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకు నిప్పు పెట్టారు

gas pipe line leakage in krishna district
Author
Nuzvid, First Published Oct 21, 2021, 5:57 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కృష్ణా జిల్లా (krishna district) నూజివీడులో (nuzvid) మెగా గ్యాస్ పైప్‌లైన్ (gas pipe line leak) లీకైంది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మరోవైపు హనుమాన్ జంక్షన్ (hanuman junction)  రోడ్డులో గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకు నిప్పు పెట్టారు. దీంతో ఏ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుతోందనని స్థానికులు భయాందోళనలకు లోనవుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, పోలీస్ శాఖలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

Follow Us:
Download App:
  • android
  • ios