విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్ ప్లాంట్‌ ఆర్ఎంహెచ్‌పీ విభాగంలో మంటల చెలరేగాయి.

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్ ప్లాంట్‌ ఆర్ఎంహెచ్‌పీ విభాగంలో మంటల చెలరేగాయి. కన్వేయర్ బెల్టులు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. కాగా, ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.