కర్నూలు జిల్లా (kurnool district ) ఓర్వకల్లులో (orvakal) అగ్ని ప్రమాదం (fire accident) జరిగింది. మష్రూమ్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో దాదాపు 2 వేల టన్నుల వరి గడ్డి దగ్ధమైంది. అయితే మునీరా అనే చిన్నారి ప్రమాదంలో సజీవ దహనమైనట్లుగా తెలుస్తోంది.
కర్నూలు జిల్లా (kurnool district ) ఓర్వకల్లులో (orvakal) అగ్ని ప్రమాదం (fire accident) జరిగింది. మష్రూమ్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో దాదాపు 2 వేల టన్నుల వరి గడ్డి దగ్ధమైంది. అయితే మునీరా అనే చిన్నారి ప్రమాదంలో సజీవ దహనమైనట్లుగా తెలుస్తోంది. పాప ఆచూకీ కోసం గడ్డి, బూడిదలో జేసీబీ సాయంతో గాలిస్తున్నారు. మూడు , ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
