ఆంధ్ర ప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని ప్రముఖ దేవాలయం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో శనివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆలయ ప్రాంగణంలోని స్వామివారి ఊరేంగించే రథం ఈ మంటల్లో పూర్తిగా కాలిపోయింది. అర్ధరాత్రి 3గంటల సమయంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. అయితే రథం దగ్దం మినహా ఎలాంటి నష్టం జరగలేదు. ఈ అగ్ని ప్రమాదం ఎలా సంబవించిందన్న దానిపై స్థానికి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

వీడియో

"