మదనపల్లె: చిత్తూరు మండలం కృష్ణాపురంలో దారుణం చోటు చేసుకొంది. కూలీ డబ్బులు అడిగినందుకుగాను  చంద్రానాయక్‌ అనే వ్యక్తి  ఇద్దరిని చంపాడు.

చిత్తూరు జిల్లా మండలం కృష్ణాపురంలో చంద్రానాయక్‌ అనే వద్ద ఓ వ్యక్తి డ్రైవర్‌గా పనిచేసేవాడు.  అయితే కూలీ  డబ్బులను అడిగారు.  కూలీ డబ్బులను అడిగినందుకు గాను  చంద్రానాయక్‌ ట్రాక్టర్‌‌ను ఢీకొట్టి చంపాడు. 

ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్‌తో పాటు నాగభూషణం కూడ మృతి చెందారు.  ఈ ఘటన గ్రామంలో సంచలనానికి కారణమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.