కనకదుర్గను దర్శించుకున్న చంద్రబాబు కుటుంబ సభ్యులు (ఫొటోలు)
First Published Dec 8, 2018, 5:08 PM IST
ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను శనివారం మధ్యాహ్నం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ ఈవో కోటేశ్వరమ్మ, అధికారులు స్వాగతం పలికారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?