అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో మొదటి విడత పంచాయితీల్లో పోలింగ్ కొనసాగుతోంది. మంగళవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుండి బూతుల వద్ద ఓటర్లు బారులు తీరారు. దీంతో ఓటింగ్  శాతం కూడా భారీగా నమోదయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 34.28 శాతం పోలింగ్ నమోదయ్యింది.  ఇప్పటివరకు అత్యధికంగా కర్నూల్ జిల్లాలో 45.85శాతం, అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో 26.72శాతంగా నమోదయ్యారు. 
 
జిల్లాల వారిగా పోలింగ్ శాతాలు...

శ్రీకాకుళం 29.13%

విశాఖ 40.78%

తూ.గో 35.07%

ప.గో 29%

కృష్ణా 36%

గుంటూరు 38%

ప్రకాశం 28.65%

నెల్లూరు 26.72%

చిత్తూరు 38.97%

కడప 29.21%

కర్నూలు 45.85%

అనంతరం 35.00%

కృష్ణాజిల్లా విజయవాడ రెవెన్యూ డివిజన్ పోలింగ్ శాతం...ఉదయం 10 గంటల సమయానికి....

కంచికచెర్ల మండలం 30%
నందిగామ మండలం 26%
చందర్లపాడు మండలం  19%
వీరులపాడు మండలం  25%....
పెనుగంచిప్రోలు మండలం 19%
వత్సవాయి మండలం. 22%
జగ్గయ్యపేట మండలం 20%

జి కొండూరు మండలం 18%
మైలవరం మండలం 20%
ఇబ్రహీంపట్నం మండలం. 20%
విజయవాడ రూరల్......20%
పెనమలూరు  మండలం 18%
కంకిపాడు  మండలం 23%
తొట్లవల్లూరు మండలం 22%