గంగవరం పోర్టు కార్మికులతో యాజమాన్యం చర్చలు సఫలమయ్యాయి. మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆధ్వర్యంలో గురువారం చర్చలు జరిగాయి. రూ.2 వేలు ఇంక్రిమెంట్, రూ.10 వేలు బోనస్‌కు అంగీకరించింది.

గంగవరం పోర్టు కార్మికులతో యాజమాన్యం చర్చలు సఫలమయ్యాయి. మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆధ్వర్యంలో గురువారం చర్చలు జరిగాయి. సమ్మె కాలంలోని 21 రోజుల వేతనం చెల్లించడానికి యాజమాన్యం అంగీకరించింది. రూ.2 వేలు ఇంక్రిమెంట్, రూ.10 వేలు బోనస్‌కు అంగీకరించింది. రేపటి నుంచి వీధుల్లోకి వెళ్లడానికి కార్మికులు అంగీకారం తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.