Asianet News TeluguAsianet News Telugu

ప్రధాని దేశాన్ని లూటీ చేస్తున్నారు, తప్పు చేస్తున్నానన్న భయం లేదు: చంద్రబాబు

ప్రధాని నరేంద్రమోడీ దేశాన్ని లూటీ చేసేలా ఉన్నారన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎలక్షన్ మిషన్-2019లో భాగంగా ఆయన ఇవాళ తెలుగుదేశం పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.. 

AP CM Chandrababu naidu Comments on PM narendraModi
Author
Amaravathi, First Published Feb 13, 2019, 8:05 AM IST

ప్రధాని నరేంద్రమోడీ దేశాన్ని లూటీ చేసేలా ఉన్నారన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎలక్షన్ మిషన్-2019లో భాగంగా ఆయన ఇవాళ తెలుగుదేశం పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు..

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఏ సమస్య పరిష్కారమైనా అది టీడీపీతోనే సాధ్యమన్నారు. ప్రధానికి తప్పు చేస్తున్నామనే బాధ కూడా లేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. వైసీపీ తను చేసిన తప్పుల్ని మనపై రుద్దే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇవాళ, రేపట్లో 7 జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని, ఈ లోగా పెండింగ్ సమస్యల్ని పరిష్కరిద్దామని చంద్రబాబు శ్రేణులకు సూచించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios