వచ్చే ఐదేళ్లలో  25 లక్షల ఇళ్ల నిర్మాణం

బడుగు, బలహీనవర్గాలకు నామినేటేడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు

కిడ్నీ బాధితులకు రూ.10 వేల పెన్షన్

రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం

కౌలు రౌైతులకు కూడ వైఎస్ఆర్ భరోసా పథకం అమలు చేస్తాం

టెండర్ల ప్రక్రియను ప్రక్షాళన చేసేందుకు జ్యూడిషీయల్ కమిషన్ ఏర్పాటు

కాపులకు ఐదేళ్లలో రూ. 10వేల కోట్లు ఖర్చు చేస్తాం

జర్నలిస్టులు, న్యాయవాదుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

నాలుగు విడతల్లో డ్వాక్రా సంఘాల రుణాల మాఫీ

పగటిపూటే వ్యవసాయానికి 9 గంటలు ఉచిత విద్య

రైతుల సమస్యల పరిష్కారం కోసం రైతు కమిషన్ ఏర్పాటు

ప్రతి గ్రామ సచివాలయంలో పది మందికి ఉద్యోగాలను కల్పిస్తాం

గ్రామ సచివాలయాలను త్వరలో ఏర్పాటు చేస్తాం

దశలవారీగా పెన్షన్లను రూ. 3 వేలకు పెంచుతాం

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైఎస్ఆర్ చేయూత పథకం

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు అమ్మ ఒడి పథకం ప్రారంభిస్తాం

స్కూల్ కు పంపే పిల్లాడి కుటుంబానికి ప్రతి ఏటా రూ.15వేలు చెల్లిస్తాం

దశలవారీగా మద్య నిషేదాన్ని అమలు చేస్తాం

ప్రతి నియోజకవర్గంలో పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు

గ్రామ వలంటీర్లను నియమించి ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్దిదారులకే చేరేలా చేస్తాం

పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తామన్న గవర్నర్

బడుగు వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

అక్టోబర్ 15 నుండి రైతు భరోసా పథకం ప్రారంభం

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేయనున్న ప్రభుత్వం

టెండర్ ప్రక్రియలో అవకతవకలను సరిదిద్దుతామని ప్రకటించిన గవర్నర్

విభజన హామీలను అమలు చేయడమే ప్రభుత్వలక్ష్యం

కుల, మత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించనున్నట్టు ప్రకటించిన గవర్నర్

ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయనున్నట్టు ప్రకటించిన గవర్నర్

ప్రజా సేవకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించిన గవర్నర్

కొత్త ప్రభుత్వం అవినీతి రహిత పాలనను అందించాలని గవర్నర్ ఆకాంక్షను వ్యక్తం చేశారు

టెండర్లపై జ్యూడిషీయల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన గవర్నర్

కొత్త ప్రభుత్వం అవినీతి రహిత పాలనను అందించనున్నట్టు తెలిపిన గవర్నర్

కొత్తప్రభుత్వానికి అభినందనలు తెలిపిన గవర్నర్ నరసింహాన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ శుక్రవారం నాడు ప్రసంగించారు.