ఒంగోలులో (Ongole) ఏఆర్ కానిస్టేబుల్ (ar constable) డ్రంకెన్ అండ్ డ్రైవ్‌కు (drunken drive) ఓ యువకుడు (hit and run case) బలయ్యాడు. పీకలదాకా మద్యం తాగి అతి వేగంగా బైక్‌పై వెళుతూ ఏఆర్ కానిస్టేబుల్ శివకృష్ణ ఓ యువకుడిని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆ యవకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

ఒంగోలులో (Ongole) ఏఆర్ కానిస్టేబుల్ (ar constable) డ్రంకెన్ అండ్ డ్రైవ్‌కు (drunken drive) ఓ యువకుడు (hit and run case) బలయ్యాడు. పీకలదాకా మద్యం తాగి అతి వేగంగా బైక్‌పై వెళుతూ ఏఆర్ కానిస్టేబుల్ శివకృష్ణ ఓ యువకుడిని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆ యవకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడిని దినేశ్‌గా గుర్తించారు. ఈ వ్యవహారం జిల్లా ఎస్పీ మాలిక్ గార్గ్ వరకు వెళ్లడంతో ఆయన సీరియస్ అయ్యారు. ప్రమాద ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఒంగోలు డీఎస్పీని ఆదేశించారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.