Punch macaque Japanese Monkey: కోట్లమంది హృదయాల నుగెలుచుకున్న కోతి పిల్ల (పంచ్)| Asianet News Telugu

Published : Feb 24, 2026, 01:42 AM IST

తిలో కోతి బొమ్మను తన తల్లి అనుకుని వదలకుండా హగ్ చేసుకుంటున్న జపాన్‌కు చెందిన బుజ్జి కోతి పేరు 'పంచ్'. ఈ పంచ్ గాడి కథ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. ఇటీవల మన హైదరాబాద్ పోలీసులు కూడా ఈ పంచ్ గాడి కథను యాడ్ లాగా వాడేశారంటే.. పంచ్ ఎంత ఫేమసో మనకు అర్థమవుతుంది. అమ్మకు దూరమై.. అనాథగా మిగిలి, తోటి కోతుల మధ్య ఒంటరితనంతో పోరాడుతున్న చిన్నారి కోతిని చూస్తే కరిగిపోని హృదయం ఉండదు.

05:21Gold Prices Crash in Hyderabad After Long Weekend | Big Shock for Buyers | Asianet News Telugu
02:43Gold Prices Surge in Hyderabad Today After Donald Trump Warning on Iran | Asianet News Telugu
02:18Today Gold Rate: ఇప్పుడు కొనడం మంచిదేనా? | Gold | Silver | Price | 04April2026 | Asianet News Telugu
03:05Today Gold Rate:ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ ధరలు కొనాలా? వద్దా? | 03April2026 | Asianet News Telugu
01:31Today Gold Rate:పసిడి ప్రియులకు గుడ్‍న్యూస్..యుద్ధానికి సిద్ధమైన ట్రంప్ | Gold | Asianet News Telugu
03:05Today Gold Rate:పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్..బంగారం ధరలకు రెక్కలు | Gold | Asianet News Telugu
02:42home cleaning apps India: పనిమనిషి రాలేదా? అయితే ఈ యాప్స్ మీకోసం| Asianet News Telugu
02:45Today Gold Rate:బంగారం కొనేవారికి బ్యాడ్ న్యూస్ | Gold | Silver | 31march2026 | Asianet News Telugu
03:12ఏసీ, కూలర్ వాడుతున్నారా? బిల్లు తగ్గించే సింపుల్ ట్రిక్స్ | AC power saving tips | Asianet Telugu
02:47Today Gold Rate:మళ్లీ పడిపోయిన బంగారం.. టర్కీ నిర్ణయానికి మార్కెట్లు కుదేలు | Asianet News Telugu