vuukle one pixel image

Pahalgam Attack: పర్యాటకంపై ఎఫెక్ట్.. జమ్మూ కశ్మీర్ నుంచి వెనుదిరిగిన టూరిస్టులు | Asianet Telugu

Galam Venkata Rao  | Published: Apr 23, 2025, 5:00 PM IST

జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. జమ్మూ కశ్మీర్‌ లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పర్యాటకులు శ్రీనగర్‌ నుంచి ఢిల్లీకి పెద్ద ఎత్తున వెనుదిరుగుతున్నారు.